ప్రోగ్రాం లో printf లోపల ఎక్కడైనా \v ని వాడితే మనం output లో చూస్తే తేడా ఏమి కనిపించదు . ఎందుకంటే \vని పాత కాలంలో ప్రింటర్స్ లో ప్రింట్ Fast గా అవ్వడానికి వాడేవారు .
Example : లైన్ 20 తర్వాత \v ని Use చేసాం అనుకుందాం అప్పుడు ప్రింటర్ Line 20 తర్వాత \v ని చూసి ఒక అంగుళం నిలువుగా ( Vertical ) క్రిందకి Fast గా జరుగుతుంది . ఇలా \v ని వాడక పొతే ప్రింటర్ అనవసరంగా 3 లైన్స్ ఏమి ప్రింట్ చేయకుండానే జరుగుతుంది . కాబట్టి \v ని Use చేయుటవలన టైం వేస్ట్ అనేది ఉండదు ( పాతరోజులలో మాత్రమే ) .

మనం ఈ ప్రోగ్రామ్స్ వ్రాస్తున్నాం చూశారా ఇవి అన్ని ఇలా ప్రింటర్ సరిగ్గా పని చేయడానికి అలా system లో ఏదో ఒకటి సరిగ్గా పని చేయడానికి వ్రాస్తాం అని గుర్తుంచుకోండి ... అంటే ఇలా వ్రాయాలి అంటే ముందు మనకు బేసిక్స్ తెలియాలి . కాబట్టి ఎ బేసిక్స్ అన్ని నేర్చుకుంటే మనం ఒక software ని వ్రాసివేయవచ్చు
కామెంట్‌లు లేవు: