ప్రతి భాషకు కొన్ని Rules వుంటాయి . అంటే English నేర్చుకోవాలి అంటే దాని Grammer ని నేర్చుకుంటేనే దాన్ని సరిగ్గా వ్రాస్తాం అలాగే " C " Language నేర్చుకోవాలి అంటే దానికి సంబందించిన Rules ని నేర్చుకోవాలి .
C Language Rules :
- ప్రతి "C" Progarm లో Starting point main() అనే Function
Note: main() పైన #include అని వ్రాసిన (ముందు program చూడండి) అవి Only దానికి సంబందించిన Functions Work అవ్వడానికి మాత్రమే.
Example : printf("");
అవ్వాలి అంటే దానికి సంబందించిన program Stdio.h లో vundhi printf work అవ్వాలి అంటే stdio.h ని include చేసుకోవాలి అంటే గాని program Starting Point మాత్రం main() నుండే - main() function లోపల వ్రాసిన ప్రతి statement SEMI COLON ; తో END అవ్వాలి .( English లో ఒక sentence End అవ్వాలి అంటే full stop . ఏలాగో ఇక్కడ semicolon అలాగా )
- main() Function కి Begining Bracket and Ending Bracket వుంటుంది . వీటి మద్యలో నే ea statements ina వ్రాయాలి .
- main() Function పైన వ్రాసిన #include statements ని Header files అంటారు . ఇవి అవసరం అయితేనే వ్రాసుకోవాలి లేకపోతే లేదు
- మీరు వ్రాసిన Program ని ఏదో ఒక filename ఇచ్చి .(dot)c తో save చేయాలి
Example: program1.c
pro.c
abcdfeg.c - Progarm ని Complie చేయడానికి ALT+F9
Run చేయడానికి CTRL+౯ ( Output చూడడానికి )
------------------
C programming Video tutorial:
ఈ వీడియోలో "c program" ఎలా వ్రాయాలి ఎలా save చేయాలి అని ఎలా compile చేయాలి మరియు ఎలా output చూడాలి అని చూపిస్తుంది
It is vey useful to us . Thank you
రిప్లయితొలగించండిMiku opika chala ekkva sir motham Telugu lo clear ga explain chesaru
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిNEXT CHAPTER Printf ఉపయోగించి కొన్ని ప్రోగ్రామ్స్ OPEN కావట్లేదు
సారీ, ఓపెన్ అవుతుంది, మెయిన్ పేజి నుండి
తొలగించండి