కంప్యూటర్ అంటే ఒక ఎలక్ట్రానిక్ యంత్రం , మనిషి చేసే పనిని సులువుగా అతి తక్కువ సమయం లో చేసి ఇవ్వగలిగేది .
ఉదాహరణకు : ABACUS అనే పలక చిన్నప్పుడు స్కూల్స్ లో వాడుకునే వాళ్ళమే అది మొట్టమొదటి కంప్యూటర్
తర్వాత గనన యంత్రము అదేనండి Calculator అది కూడా కంప్యూటర్ నే
ఇలా కంప్యూటర్ ని మొట్టమొదట లెక్కలు తక్కువ సమయంలో తొందరగా ఖచ్చితంగా చేయడం కోసం కనిపెట్టారు తర్వాత కాల క్రమేణా కంప్యూటర్ అన్నిటికి విస్తరించింది
కామెంట్‌లు లేవు: